Friday, 10 December 2021

కృపలకు పాత్రుడా నా స్తోత్రార్హుడా | Krupalaku Paathruda

  VINAYS INFO       Friday, 10 December 2021

  • కృపలకు పాత్రుడా నా స్తోత్రార్హుడా 
  • స్తుతులు నీకేనయ్యా నా స్తుతులకు పాత్రుడా ||2|| 
  • నిన్ను స్తుతియింతున్ - నిండు హృదయముతో 
  • నిన్ను కీర్తింతున్-పూర్ణ బలముతో ॥2॥ 
  • ప్రాణమున్నంత వరకు నాతనువు రాలె వరకు ||2||

1.

  • గడచిన కాలమంతా - నీ కృపలో కాచితివే
  • కంటికి రెప్పవలే - నీ దయలో దాచితినే||2|| 
  • ఏపాటి వాడను నేనయ్యా - నీ కృపపొందుటకు తండ్రి అల్పమైన బ్రతుకునకు ఇంత భాగ్యమా తండ్రీ....॥నిన్ను॥

2.

  • ఎండిన నా బ్రతుకును నీవు చిగురింపచేసితివే 
  • ఎందరికో నన్ను నీ మాదిరి చేసితివే ||2|| 
  • ఎంతో ప్రేమను నాయెడల చూపితివా తండ్రి 
  • ఇంత ఘోర పాపికి అంతా భాగ్యమా తండ్రీ ||నిన్నుస్తుతియింతున్ ||


logoblog

Thanks for reading కృపలకు పాత్రుడా నా స్తోత్రార్హుడా | Krupalaku Paathruda

Previous
« Prev Post

No comments:

Post a Comment