Monday, 27 September 2021

వివాహమన్నది పవిత్రమైనది - Vivaahamannadi

  VINAYS INFO       Monday, 27 September 2021

వివాహమన్నది పవిత్రమైనది - Vivaahamannadi

వివాహమన్నది పవిత్రమైనది

ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)

ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా (2)

నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2)

||వివాహమన్నది||


ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని (2)

శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు (2) 

||వివాహమన్నది||


దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా (2)

వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2)

||వివాహమన్నది||

logoblog

Thanks for reading వివాహమన్నది పవిత్రమైనది - Vivaahamannadi

Previous
« Prev Post

No comments:

Post a Comment