Thursday, 23 September 2021

ఉదయకాలము మధ్యాహ్నము - Udyakalamu Madhyahanamu

  VINAYS INFO       Thursday, 23 September 2021

ఉదయకాలము మధ్యాహ్నము

సాయంకాలము చీకటి వేళలో (2)

చింత లేదు బాధ లేదు

భీతి లేదు భయము లేదు

యేసు ఉన్నాడు

నాలో యేసు ఉన్నాడు (2)


లోకమునకు వెలుగైన

ఆ యేసే దారి చూపును (2)

చింత లేదు బాధ లేదు

భీతి లేదు భయము లేదు

యేసు ఉన్నాడు

నాలో యేసు ఉన్నాడు (4)



logoblog

Thanks for reading ఉదయకాలము మధ్యాహ్నము - Udyakalamu Madhyahanamu

Previous
« Prev Post

No comments:

Post a Comment