శుద్దుడా ఘనుడా రక్షకుడా - shudduda ghanuda rakshakuda
శుద్దుడా ఘనుడా రక్షకుడా
నా కాపరి నీవే నా దేవుడా
శక్తి లేని నాకు బలమిచు వాడా
నా స్నేహితుడా బలవంతుడా
హర్షింతును నిన్ను ఆరాధింతును
స్తుతియింతును నే కీర్తింతును
శక్తి లేని నాకు బలమిచ్చు వాడా
నా స్నేహితుడా బలవంతుడా
రక్షణా ఆధారం నీవే
విమోచనా నీవే యేసయ్యా
నా స్నేహితుడా బలవంతుడా
 
 
 
No comments:
Post a Comment