Monday, 27 September 2021

కల్యాణం కమనీయం - Kalyaanam Kamaneeyam

  VINAYS INFO       Monday, 27 September 2021

కల్యాణం కమనీయం - Kalyaanam Kamaneeyam

కల్యాణం కమనీయం

ఈ సమయం అతి మధురం (2)

దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) 

||కల్యాణం||


ఏదెను వనమున యెహోవ దేవా

మొదటి వివాహము చేసితివే (2)

ఈ శుభ దినమున

నవ దంపతులను (2)

నీ దీవెనలతో నింపుమయ్యా

||దేవా రావయ్యా||


కానా విందులో ఆక్కరనెరిగి

నీళ్ళను రసముగ మార్చితివే (2)

కష్టములలో నీవే

అండగా నుండి (2)

కొరతలు తీర్చి నడుపుమయ్య 

||దేవా రావయ్యా||


బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు

గుప్తమైయున్నవి నీయందే (2)

ఇహ పర సుఖములు

మెండుగ నొసగి (2)

ఇల వర్ధిల్లగ చేయుమయ్యా 

||దేవా రావయ్యా||



logoblog

Thanks for reading కల్యాణం కమనీయం - Kalyaanam Kamaneeyam

Previous
« Prev Post

No comments:

Post a Comment