Tuesday, 28 September 2021

క్రిస్మస్ ఆనందం - Christmas Anandam

  VINAYS INFO       Tuesday, 28 September 2021

క్రిస్మస్ ఆనందం - Christmas Anandam 

క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి

దేవాది దేవుడు వెలసెను ఈ ధరణిలో (2)

ఆనందము మహదానందము

సంతోషము బహు సంతోషము (2)

మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్

హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ (2)       ||క్రిస్మస్||

శోధనలేమైనా – బాధలు ఎన్నైనా

రండి క్రీస్తు నొద్దకు…

రక్షణ ఇచ్చెను – ప్రభువైన యేసు నాథుడు (2)      ||ఆనందము||


చింతయే నీకున్నా – శాంతియే కరువైనా

రండి క్రీస్తు నొద్దకు…

నెమ్మది ఇచ్చెను – ప్రియమైన దైవ తనయుడు (2)      ||ఆనందము||

logoblog

Thanks for reading క్రిస్మస్ ఆనందం - Christmas Anandam

Previous
« Prev Post

No comments:

Post a Comment