Sunday, 26 September 2021

గుణవతి అయిన భార్య -

  VINAYS INFO       Sunday, 26 September 2021

గుణవతి అయిన భార్య

దొరుకుట అరుదురా (2)

ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా

జీవితాంతము…

జీవితాంతము తోడురా

వెన్నెల బాటరా (2)

వెన్నెల బాటరా (4)

||గుణవతి||


అలసినపుడు తల్లిలా

కష్టాలలో చెల్లిలా (2)

సుఖ దుఃఖములలో భార్యగా (2)

భర్త కన్నుల మేడరా

||జీవితాంతము||


మరచిపోనిది మాసిపోనిది

పెండ్లనే బంధము (2)

మరచిపోకుమా జీవితమున (2)

పెండ్లి నాటి ప్రమాణము

||జీవితాంతము||

logoblog

Thanks for reading గుణవతి అయిన భార్య -

Previous
« Prev Post

No comments:

Post a Comment